తెలుగు వార్తలు » Manoharabad and Gajwel
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గజ్వేల్‌వాసుల కల నెరవేరనుంది. సికింద్రాబాద్ నుంచి గజ్వేల్‌కు ఈ నెలాఖరుకు రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. పనులు పూర్తి కావడంతో ఈనెల 8న రైల్వే సేఫ్టీ కమిషనర్ తనిఖీ చేయనున్నారు. ఆరోజు పూర్తి స్థాయి రైలును గరిష్ట వేగంతో నడిపి పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా సాంకేతికంగా వచ్చే లోపాలను రైల్వ�