తెలుగు వార్తలు » Manogna
గుంటూరులో జరిగిన మనోజ్ఞ ఆత్మహత్య కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. తలకు బలమైన గాయం కావడం వల్లే మనోజ్ఞ చనిపోయినట్టు జీజీహెచ్ అధికారులు నివేదిక ఇచ్చారు.