తెలుగు వార్తలు » MannKiBaat
లడాఖ్ లో మన భూభాగంపై కన్నేసిన చైనా దళాలకు గట్టి సమాధానం ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. గాల్వన్ వ్యాలీలో ఈ నెల 15 న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందిన ఘటనను ఆయన ప్రస్తావిస్తూ..