తెలుగు వార్తలు » Mannat
బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఎంత మంచి నటుడో, అంత గొప్ప చమత్కారుడు కూడా. ఎదుటివారిని నొప్పించకుండా ఆయన హాస్యం చేయగలరు
బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ ముంబయిలోని తన ఇల్లు 'మన్నాత్'ను ప్లాస్టిక్‌తో కప్పేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కింగ్ ఖాన్ షారూక్ ఖాన్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షారూక్ ఇంటిపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబయిలో షారూక్ ఖాన్ ఉంటోన్న ఇల్లు(మన్నత్) ఉండగా.. ఇది మొదట సల్మాన్ కొనాలని భావించాడట. అయితే అంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటావని అతడి తండ్రి వారించడంతో �