తెలుగు వార్తలు » Manna
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తో ‘బిల్లా’,’ఆరంభం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీశాడు డైరెక్టర్ విష్ణువర్ధన్. అంతేకాదు ఈయన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘పంజా’ అనే సినిమా కూడా తీశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నా విష్ణువర్ధన్ టేకింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ డైరెక్టర్ క�