తెలుగు వార్తలు » Mann Ki Bat
కేంద్రం అమలు చేస్తున్న రైతు చట్టాలవల్ల అన్నదాతలకు కలిగే ప్రయోజనాలను ప్రధాని మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో వివరించారు. మహారాష్ట్ర లోని ధూలే జిల్లాలో జితేంద్ర బోయి అనే రైతు ఈ చట్టాన్ని ఎలా ఉపయోగించుకుని..