తెలుగు వార్తలు » Mann Ki Baat Updates
టైటిల్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నా.. ఇది నిజమండీ.. స్వయంగా ఆ మాటలు మన భారత ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. అత్యంత భారీ మెజార్టీతో భారత ప్రధానిగా రెండుసార్లు పగ్గాలు చేపట్టిన మోదీ.. ఇప్పుడు రాజకీయ శక్తిగా ఎదిగారు. అంతేకాక ఆయన దేశం కోసం చేస్తున్న కృషి వర్ణనాతీతం. ఇకపోతే సోషల్ మీడియాలో మోదీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర�