తెలుగు వార్తలు » Manmohan Singh will not attend inauguration of Kartarpur Corridor in Pakistan
భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పాకిస్థాన్‌లో కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరుకారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. సాధారణ భక్తుడి లాగే తొలి విడత భక్తులతో కలసి కర్తార్‌పూర్ దర్బార్ సాహిబ్ మందిరానికి వెళ్తారని తెలుస్తోంది. ఈ విషయంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ శనివారం పలు కీలక వ్యాఖ్యలు చ