తెలుగు వార్తలు » Manmohan Singh Star Campaigners
బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ స్టార్ కాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు అందజేసింది. పార్టీ చీఫ్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, తారిఖ్ అన్వర్, శత్రుఘ్న సిన్హా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, తదితరులతో కూడిన మొత్తం 30 మంది పేర్ల లిస్టును �