తెలుగు వార్తలు » Manmohan Singh files nomination for Rajya Sabha
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన రాజ్యసభ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాగ