తెలుగు వార్తలు » Manmohan Economic Policies
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ భర్త, పొలిటికల్ ఎకనామిస్ట్ కూడా అయిన పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న తీరు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ డైలీకోసం రాసిన ఆర్టికల్ లో ఆయన.. నాడు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అనుసరించిన ఆర్ధిక విధానాలే భేష్ అని అభిప్రాయపడ్డారు. ల�