తెలుగు వార్తలు » manmohan
అగ్రరాజ్యాన్ని రెండుసార్లు పాలించిన నేత. ఎన్నో సంఘటనలు.. మరెన్నో వాస్తవాలు.. అన్నింటినీ ఓ పుస్తకం చేసి పొందుపరిచారు. ఇప్పుడా బుక్ వండర్ క్రియేట్ చేసింది. కేవలం ఒక్కరోజులోనే అత్యధిక కాపీలు అమ్ముడుపోయి రికార్డులు సృష్టించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా రాసిన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకం.. రోజురోజుకీ సరిక
ఏపీ ప్రయోజనాల సాధనకు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష విజయవంతం అయ్యింది. పలువురు ప్రముఖ నాయకులు సంఘీభావం తెలిపుతూ మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవగౌడలతో పాటు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, శరద్ యాదవ్, శరద్ పవార్, ములాయం సింగ్, పలువురు ఎంపీలు వచ్చారు. అందరూ ఏపీకి అన్యాయం జరిగిందని, న్యాయం జరగాలని ఆకాంక