తెలుగు వార్తలు » Manmadhudu2
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మరోసారి మన్మథుడు2 గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్ట్ వన్ డైరెక్టర్ కె. విజయభాస్కర్‌ని తెగ పొగిడారు నాగ్. అలాగే ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కడా త్రివిక్రమ్ పేరు ఎత్తలేదు. అయితే ఫస్ట్ పార్ట్‌కి కథ, స్క�
కింగ్ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `మన్మథుడు2`. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. సమంత, కీర్తిసురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రోమోస్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. నాగార్జున తన గ్లామర్ లుక్‌తో సిక్టీస్‌లో కూడా ప్రజంట్ జనరేషన్ అమ్మ�
ఇప్పటివరకు ప్రతి మూవీలో బొద్దుగా కనిపించిన మహానటి కీర్తి సురేష్.. ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేసింది. సినిమా కోసం తగ్గాలనుకుందో.. లేక ఎవరినైనా ఇన్ఫిరేషన్ తీసుకొని తగ్గాలనుకుందో తెలీదు గానీ ఈ భామ మాత్రం ఒళ్లును భారీగా తగ్గించేసింది. అసలు ఆమె ఎంత బరువు తగ్గిందంటే.. ‘‘ఈమె మన కీర్తి సురేష్‌నా.. నో అనుకునేలా’’. త�
మన్మథుడు చిత్రంతో టాలీవుడ్ మన్మథుడిగా మారిన నాగార్జున మన్మథుడు 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లోని డైలాగ్స్‌ని బట్టి చూస్తుంటే.. చాలా కాలం తర్వాత నాగార్జున మళ్లీ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే… ఇంత వయస�
హైదరాబాద్: అక్కినేని అందగాడు నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రం ఎటువంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ను తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మూవీ సెట్‌లో తీసిన ఓ ఫొటోను నాగార్జున ట్విటర్‌లో షేర్ చేశారు. ‘నేన�
‘బిగ్‌బాస్’ మూడో సీజన్‌కు ఎన్టీఆర్‌ను తీసుకురావాలని షో నిర్వాహకులు చాలా ప్రయత్నించారు. అయితే అది కుదరలేకపోయింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’కు ఎన్టీఆర్ కమిట్‌మెంట్ ఇవ్వడం వలన ఈ షోకు దూరం అవ్వాల్సి వచ్చింది. దీంతో చేసేదేంలేక మరో హీరోను వెతికే పనిలో పడ్డారు బిగ్‌బాస్ టీం. ఈ నేపథ్యంలో నాగార్జునను ల�