తెలుగు వార్తలు » Manmadhudu 2 Teaser
అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ సినిమా 2002లో వచ్చిన మన్మధుడు చిత్రానికి సీక్వెల్. అప్పట్లో ఈ సినిమా అతి పెద్ద హిట్. ముఖ్యంగా బ్రహ్మానందం సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. అంతేకాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఇ