తెలుగు వార్తలు » Manmadhudu-2 success meet
టాలీవుడ్‌లో న్యూ జనరేషన్‌తో పోటీ పడుతున్న సీనియర్ మీరో నాగార్జున. ఆయన ఇటీవల మన్మథుడు 2 గా మరోసారి థియోటర్లలో సందడిచేస్తున్నారు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన నాగ్.. లేటెస్ట్‌గా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో నటించారు. ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆయన మారిపోయి అందరి చేత వావ్ నాగ్ అనిపించుకుంటున్నారు. ఈ సందర్