తెలుగు వార్తలు » Manmadhudu 2 Pre Release Event LIVE
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మధుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్, సమంతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రెంచ్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగష్టు 9న రిలీజ్ కానుంది. ట్రైలర్ విషయానికి వ