తెలుగు వార్తలు » manmadhudu 2 box office collections
హైదరాబాద్: ‘మన్మథుడు 2’ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశానంటున్నారు నాగర్జున భార్య అమల అక్కినేని. ‘కింగ్’ నాగార్జున నటించిన ఈ సినిమాను చూసిన ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. సినిమా మంచి ఫన్ మోడ్‌లో ఉందని అన్నారు. ‘సీటు నుంచి జారి కిందపడేలా నవ్వుకున్నా. సినిమా నాకు ఎంతో నచ్చింది. ఇది పూర్తిగా న్యూఏజ్ చిత్రం. అద్భుతంగా ఉం�