తెలుగు వార్తలు » Mankind Pharma
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు రకాల ఔషధాలపై వివిధ దేశాల్లో ప్రయోగాలు కొనసాగుతున్నాయి.