తెలుగు వార్తలు » Mankhurd Ghatkopar Link Road
ఓ వైపు కరోనాతో గజగజ వణికిపోతున్న ముంబైలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండల ప్రాంతంలోని మన్‌కుర్ద్-గట్కోపర్ రహదారి సమీపంలో ఉన్న కుర్లా గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.