తెలుగు వార్తలు » Mankatha
తమిళ స్టార్ హీరో అజిత్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘మంకథ’. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. 2011లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడట దర్శకుడు వెంకట్ ప్రభు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘సీక్వెల్