తెలుగు వార్తలు » Mankads
రెండు రోజులుగా ఐపీఎల్ లో జరిగిన ఒక సంఘటన మీద సర్వత్రా చర్చ జరుగుతోంది. అదేంటంటే.. పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్.. మన్కడింగ్ రనౌట్ ద్వారా జోస్ బట్లర్ ను పెవిలియన్ కు పంపించడం. ఇక ఇలా చేయడాన్ని కొంతమంది సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. అశ్విన్ చర్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొంతమంది సీనియర్