తెలుగు వార్తలు » Mankading Ashwin Comments
మన్కడింగ్.. ఈ పేరు వినగానే మొదటిగా భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తొస్తాడు. 2019 ఐపీఎల్‌లో జరిగిన ఈ ఘటనను క్రికెట్ ప్రపంచం ఇంకా మర్చిపోలేదు.