తెలుగు వార్తలు » Manjunath Naidu
భారత సంతతికి చెందిన ప్రముఖ స్టాండప్ కమెడియన్ మంజునాథ్ నాయుడు(36) దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రదర్శన ఇస్తుండగా, తీవ్ర గుండెపోటు రావడంతో స్టేజ్‌పైనే కుప్పకులాడు. యాక్ట్‌లో భాగంగానే ఆయన అలా చేస్తున్నాడని ప్రేక్షకులు, నిర్వాహకులు భావించి ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేయడంతో కన్నుమూశారు. అబుదాబిలో జన్�