తెలుగు వార్తలు » Manjula
నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సీనియర్ నటుడు కృష్ణ తనయ, మహేష్ సోదరి మంజుల. అయితే హీరోయిన్‌గా ఆమెకు అప్పట్లో ఓ అవకాశం వచ్చిందట. బాలకృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘టాప్‌హీరో’లో మొదట హీరోయిన్‌గా మంజులనే అనుకున్నారట. అయితే ఈ విషయం తెలిసిన కృష్ణ