తెలుగు వార్తలు » Manju Rani
భారత యువ బాక్సర్ మంజురాణి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్స్‌షిప్స్ 48 కేజీల విభాగంలో ఫైనల్‌లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో థాయిలాండ్ క్రీడాకారిణి రాక్షత్‌ను 4-1 తేడాతో ఆమె మట్టికరిపించింది. దీంతో మంజు పసిడికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. హరియాణాకు చెందిన ఆమె క్వార్టర్స్‌లో ఉత్తరకొరియా బాక్సర్‌ను ఓడించి సెమీస�
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కాంస్యంతోనే సరిపెట్టుకుంది. ఈ మెగాటోర్నీలో పసిడి ఆశలు కల్పించిన ఆమె… రష్యాలోని ఉలాన్ ఉద్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బుసెనాజ్(టర్కీ) చేతిలో 4-1 తేడాతో పరాజయం చెందింది. 51 కేజీల విభాగంలో పోటీ పడిన మేరీ.. తొలిసారి ఈ విభాగంల�