తెలుగు వార్తలు » Manju Bhargavi
హైదరాబాద్: ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ. ఇటీవల ‘హిప్పీ’ సినిమాతో అతడు ప్లాప్ చవి చూసినా.. దాని నుంచి త్వరగానే కోలుకుని మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ఈ సినిమా ఆగష్టు 2న విడుదల �