తెలుగు వార్తలు » Manjrekar Comments On Gavaskar
ప్రపంచకప్‌లో భారత్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు వన్డే, టీ20లకు సారధ్య బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు చర్చించారు. ఇది ఇలా ఉండగా కోహ్లీనే కెప్టెన్‌గా మళ్ళీ సెలెక్టర్లు ఎంపిక చేయడాన్ని వ్యతిర�