తెలుగు వార్తలు » Manjitha Vanzara
‘టిక్‌టాక్’ .. ఈ పేరుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్‌కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా తమ టాలెంట్‌ను చూపించాలనుకుంటోన్న కొంతమంది మేకప్‌లు వేసుకొని మరీ అందులో వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌నే కాదు.. అనేక అనర్థాలను కూడా తీసుక�