తెలుగు వార్తలు » Manjira
హైదరాబాద్ మరో చెన్నై కానుందా..? 48రోజుల తరువాత భాగ్యనగరానికి తాగు నీరు కష్టమేనా..? ఈ సంవత్సరం హైదరాబాద్ వాసులు నీటి ఇక్కట్లను ఎదుర్కోవాల్సిందేనా..? అంటే అధికారులు అవుననే అంటున్నారు. వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడు దోబూచులాడుతున్నాడు. దేశంలోని ఏ ప్రాంతంలోనూ కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో పై స్థాయి నుంచి నీరు రాకపోవ�