తెలుగు వార్తలు » Manjima Mohan
‘యన్‌టిఆర్’ బయోపిక్‌లో రెండో భాగమైన మహానాయకుడు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ ప్రోమోలు, మేకింగ్ వీడియోలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రానా పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో రానా.. నారా చంద్రబాబు నాయుడు �