తెలుగు వార్తలు » Manji
గుజరాత్ బటోడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత చైర్మన్ భర్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. రణ్‌పూర్ మండలంలోని జలీలా గ్రామం నుంచి దళిత చైర్మన్ భర్త బైక్ పై వెళుతుండగా �