తెలుగు వార్తలు » MANJEERA RACHAYITHALA SANGHAM
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సాహిత్యాభిమానంపై ఆయన అల్లుడు, రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ ఇపుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన మంజీరా రచయితల సంఘం (మరసం) 32 వ వార్షికోత్సవం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని రెడ్డి సంక్షేమభవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గ�