తెలుగు వార్తలు » Manj Warrior
హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకుపోయారు మలయాళ సూపర్ స్టార్ మంజూ వారియర్. ఆమె నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ కోసం ఛత్రు హిల్ స్టేషన్ కు వెళ్లింది మూవీ టీమ్. ఐతే గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వానలు పడుతుండటంతో బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయారు మంజూ వారియర్, ఫిల్మ్ మేకర్ సనాల్ కుమార్ శశిధరన్ తో పాటు చిత్ర యూనిట�