తెలుగు వార్తలు » Manish’s wedding ceremony
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, యువ కెరటం మనీశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్ 2న ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడనున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వారి లవ్ ట్రాక్‌కు పెద్దలు కూడా యస్ చెప్పడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. సౌత్ సినీ పరిశ్రమలో అశ్రిత శెట్టి పేరు బాగా �