ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ శుక్రవారం రాత్రి కొత్త సినిమా ప్రకటన చేశారు. “వెండితెరపై హిరణ్యకశ్యపలో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ..” అంటూ గుణశేఖర్ తన కొత్త సినిమా పరంపర గురించి వివరించారు. ‘శాకుంతలం’ అనే టైటిల్ తో బ్లాక్ అండ్ వైట్ పోట్రైట్ తో ఈ మోషన
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. నమ్మలేకున్నా.. అప్పుడే 13 ఏళ్లు నిండిపోయాయి. అంటూ తన తెరంగేట్రం గురించి గుర్తు చేసుకున్నారు. తన సినిమా జర్నీలో ఎన్నో ఎత్తులు చూశా.. ఇందులో కొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రతీ ఘట్టాన్ని ఆస్వాదించా. ఎల్లప్పుడూ తనను ఆదరిస్తూనే ఉన్న అభిమానులకు నా ధన్యవాదా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య'లో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మెగాభిమానులకు ఇది ఒకరకంగా షాకింగ్ న్యూస్‌నే. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం నుంచి త్రిష తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు.
కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ఇందులో చిరు నక్సలైట్‌గా కనిపించబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు రాగా.. తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి చిరు లుక్ లీక్ అయ్యింది. అందులో ఎర్ర కండువాతో చిరంజీవి లుక్ కేక పుట్టిస్తోంది. ఇక ఈ
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో చిరు
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్‌ను ఫిలింనగర్లో రిజిస్టర్ చేయించారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్లో చరణ్ కని�
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా జక్కన్న తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు కొరటాలకు తలనొప్పిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అదేంటంటే..! ఈ మూవీ వలన కొరటాల, చిరంజీవి మూవీ విడుద�