తెలుగు వార్తలు » Manisha Moun
భారత బాక్సర్లు విజయ ఢంకా మోగిస్తున్నాడు. జర్మనీలోని కొలోన్‌లో జరుగుతున్న బాక్సింగ్ ప్రపంచ కప్‌లో భారత బాక్సర్లు సిమ్రన్‌జిత్ కౌర్, మనీషా బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు.