తెలుగు వార్తలు » Manisha Gulati
తన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ రాపర్ యోయో హనీసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళల గురించి అసభ్య పదజాలాలు వాడుతూ అతడు పాటలు పాడుతున్నారని పంజాబ్ మహిళా కమిషన్ ఛైర్మన్ మనీషా గులాటీ మండిపడ్డారు. ఈ మేరకు అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పంజాబ్ పోలీసులను ఆమె రెండు రోజుల క్రితం కోరారు. దీనిపై గులాటీ మా�