తెలుగు వార్తలు » Manish Tewari
దేశంలో కశ్మీర్ సంస్థానం విలీనం వెనుక ఎంతో చరిత్ర ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ కొనసాగుతుండగా.. దీనిపై ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ పునర్విభజన బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని తెలిపారు. బ్రిటీష్ పాలనలోనూ కశ్మీర్ సంస్థానంగా ఉందని.. మహారాజా హరిసింగ్ భారత్‌లో విలీనాన్ని కోరుకున్నారన�