తెలుగు వార్తలు » Manish Sharma
ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దర్వేష్ సింగ్ హత్యకు గురయ్యారు. కోర్టు ప్రాంగణంలోనే మనీష్ శర్మ అనే ఓ న్యాయవాది ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఆ లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే దర్వేష్ సింగ్ బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో సిటీ సివిల్ కోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.30 గం�