తెలుగు వార్తలు » Manish Pandey 3000 runs in 137 IPL matches
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతడు ఈ ఫీట్ అందుకున్నాడు.