తెలుగు వార్తలు » maniratnam adoor gopalakrishnan
నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ ఏకంగా ప్రధాన మంత్రినుద్దేశించి బహిరంగ లేఖ రాసిన 50 మందికి బీహార్ లోని ఓ జిల్లా కోర్టు షాకిచ్చింది. 3 నెలల క్రితం దేశంలో అసహనం పెరిగిపోతుందని, మోబ్ లించింగ్ మితిమీరుతుందంటూ అదూర్ గోపాల కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, అపర్ణాసేన్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద�