తెలుగు వార్తలు » Manipur’s Iron Lady
సామాజిక హక్కుల కార్యకర్త, ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ ఇరోమ్ షర్మిల కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మదర్స్ డే రోజున(ఆదివారం) ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. వారికి నిక్స్ సఖి, ఆటమ్ తారా అనే పేర్లను నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. చాలా సంతోషంగా ఉం