తెలుగు వార్తలు » Manipuri
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం అంతా ఇంతా లేదు. ఇప్పటికే పదిహేను వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో కూడా దీని ప్రభావం ఎక్కువైంది. అయితే ఇప్పటికే సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం చెప్తుంటే.. దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఓ 25 ఏళ్ల వయస్సున్న మణిపూర్ కు చెందిన అమ్మాయి పట్ల ఓ వ్యక్తి దారుణ