తెలుగు వార్తలు » Manipur CN
కన్నబిడ్డలను ప్రమాదంలో పోగొట్టుకుంటే ఆ తల్లి దు:ఖం ఎలా ఉంటుంది..? కన్నీరుమున్నీరుగా శోకిస్తుంది. విలపించి, విలపించి.. భారమైన మనసులో విషాదాన్ని నింపుకుంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆ చిన్నారిది. ఆమె వయసు 9ఏళ్లు. తన చిన్ననాట తాను ప్రేమగా నాటి, పెంచుకున్న మొక్కలు పెద్దవై.. చెట్లుగా మారినప్పుడు ఆమె ఆనందానికి అంతులేకపోయి�