తెలుగు వార్తలు » Manipur CM Corona Positive
మణిపూర్ సీఎం ఎన్.బైరెన్ సింగ్‌కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలిసి వారు ఐసోలేషన్‌కి వెళ్లాలని పిలుపును ఇచ్చారు