తెలుగు వార్తలు » Manipur black rice
Manipur black rice: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఈ క్రమంలో మణిపూర్ బ్లాక్ రైస్‌కు అరుదైన గుర్తింపు లభించింది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం లాంటి చఖావో రకం బియ్యానికి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ లభించినట్లు అధికారిక వర్గాలు ప్రకటించా