Manipur: మణిపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. 45 మంది గల్లంతయ్యారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేపడుతోంది...
ఓ అరుదైన జింకకు ప్రాణం పోసారు మణిపురి గ్రామస్తులు. ఆకస్మిక వరదల నుంచి తప్పించుకునే క్రమంలో అరుదైన సంగై జాతికి చెందిన ఓ జింక మణిపూర్ రాష్ట్రంలోని మణిపురి గ్రామంలోకి వచ్చింది.
అస్సాంలో వరదలు విళయ తాండవం సృష్టిస్తున్నాయి. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డ్రగ్ పెడ్లర్స్ రెచ్చిపోతున్నారు. మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేసేందుకు.. కొత్త పద్దతులు ఫాలో అవుతున్నారు. పోలీసులకు చిక్కుకుండా ఉండేందుకు క్రియేటీవ్‌గా ఆలోచిస్తున్నారు.
Armed Forces Special Powers Act: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-AFSPA పరిధిని కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని 36 జిల్లాలను ఈ జాబితా
Government Offices: మణిపూర్‌లోని బీజేపీ (BJP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పని దినాలుగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు దాటిపోయాయి. ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. మణిపూర్‌లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఎన్ బీరెన్ సింగ్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.
ఐదు రాష్ట్రాలలో ఘోర పరాజయాలను మూటగట్టుకున్న కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుతో పాటు పార్టీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది.
Holi Festival:హొలీ పండగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు(Hindus) అందరూ ఎంతో సంతోషముగా జరుపుకుంటారు. వసంతకాలంలో వచ్చే ఈ రంగుల పండగ సందడి దేశ వ్యాప్తంగా మొదలైంది. ముఖ్యంగా హొలీ..