తెలుగు వార్తలు » Manipulated
హైదరాబాద్ మహానగరంలో మరోసారి ప్రైవేటు ఆస్పత్రుల భాగోతం బయటపడింది. కాసుల మీద యావ తప్ప రోగుల పట్ల శ్రద్ధ లేదని నిరూపణ అయ్యింది. ఓ ప్రవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో మృతదేహాలు తారుమారయ్యాయి.