తెలుగు వార్తలు » Maninder Singh
చండీగఢ్‌లో జరిగిందో విచిత్రం.. మణీందర్ సింగ్ అనే మర్దరర్ ఓ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా అది లైవ్‌లో కొనసాగుతుండగానే మధ్యలో పోలీసులు స్టూడియోలోకి ప్రవేశించి అతడ్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. సరబ్ జిత్ కౌర్ అనే నర్సును ఓ హోటల్లో కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడైన ఇతగాడు.. ఆ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం.
చండీగడ్: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లలో ఐదు కుటుంబాలకు కింగ్స్ ఎలెవన్ జట్టు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున విరాళం ఇచ్చింది. పంజాబ్ కెప్టెన్ అశ్విన్, డీఐజీ సీఆర్పీఎఫ్ వీకే కౌందల్ ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు అందజేశారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన జైమల్ సింగ్, సుఖ్‌జిందర్‌సింగ�