తెలుగు వార్తలు » manimanjari
తిరుమలలోని మణిమంజరి గెస్ట్ హౌస్ లో భారీ చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కొందరు దొంగలు ఈ అతిథి గృహంలో బస చేసిన 13 మంది భక్తులకు చెందిన 10 తులాల బంగారు నగలు, డైమండ్ నెక్లెస్, రూ. 2 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు దోచుకుపోయారు. బాధితులు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీప బంధువులని తెలుస్తోంది. వారి ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు �